ATP: ఉరవకొండలోని బీసీ సంక్షేమ బాలురు. వసతిగృహ ప్రహరీ ప్రధాన ద్వారంలో ఇనుప గేటు విరిగి పోగా, ఓ వైపు ప్రహరీ పడిపోయింది. దీంతో అక్కడ రక్షణ కరువైంది. ఇక పందులు అక్కడ చేరి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయి. దీనిపై ఏబీ సీడబ్ల్యూవో మస్తాన్‌ను 'న్యూస్టుడే' వివరణ కోరగా నిర్మాణానికి ఉన్నతాధికారులకు. ప్రతిపాదనలు పంపామన్నారు.
వార్తలు
విరిగిన గేటు... రక్షణ కరవు


