సిక్కిం సొరంగ దుర్ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. మిగిలిన ఐదుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీథేన్ గ్యాస్ లీకేజీ వల్ల రక్షణ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సిక్కిం సీఎంతో మాట్లాడారు. దుర్ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
వార్తలు
సిక్కిం సొరంగ ఘటన.. 20కి చేరిన మృతులు


