హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ మోసం.. వృద్ధుడికి రూ.1.41 కోట్ల బురిడీ

GNTR: గుంటూరు దేవాపురానికి చెందిన వినోద్ కిరణ్ (70) అనే వృద్ధుడిని అశోక్ అనే వ్యక్తి వ్యాపారం పేరుతో రూ.1,41,25,000 మోసం చేశారు. వ్యాపారంలో 50% వాటా ఇస్తానని చెప్పి డబ్బు తీసుకుని, ఆ తర్వాత వాటా ఇవ్వకుండా దగా చేశాడని పోలీసులు తెలిపారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే నలుగురు అనుచరులతో కలిసి ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నట్లు వెల్లడించారు.