హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసులపై ధర్మేంద్ర ప్రధాన్ చర్యలు తీసుకోవాలి: రాహుల్

విద్యార్థులపై దాడికి పాల్పడిన పోలీసు అధికారులపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. యువత నిరసనలపై చర్చకు ప్రభుత్వం నిరాకరించడం వల్లే ప్రధాని మోదీ నివాసం ముందు ధర్నాకు దిగామని తెలిపారు. పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో ఇవాళ ఈ సమస్యను బలంగా లేవనెత్తుతామని ఆయన స్పష్టం చేశారు.