జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంట వద్ద ప్లాస్టిక్ రహిత జనగామపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా క్లాత్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
ప్లాస్టిక్ రహిత జనగామపై అవగాహన


