హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎల్లక్తుర్తికి మంత్రి పొన్నం ప్రభాకర్

HNK: ఎల్లక్తుర్తి (M) లోని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ఎల్లక్తుర్తి మండల కేంద్రానికి విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మండల కేంద్రంలోని సత్యసాయి గార్డెన్‌లో సర్వే ప్రక్రియపై సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మేరకు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.