హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

ADB: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలో ఉదయం 10:30 గంటలకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులకు నరేష్ జాదవ్ పిలుపునిచ్చారు.