JGL: ఎండపెల్లి మండలంలోని ముంజంపల్లి, మారేడువెల్లి గ్రామాల్లో 'SIR' ప్రక్రియను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటరు నమోదు, వివరాల ధృవీకరణను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి అర్హుడూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని, సూచించారు.
వార్తలు
SIR ప్రక్రియను పరిశీలించిన మంత్రి


