MHBD: మరిపెడ మండలం దేశీయ తండా శివారులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షేక్ సలీం పాషా (40) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నిన్న పోలీసులు తెలిపారు. మృతుడు తిరుమలాయపాలెం మండలం హైదర్ సాయిపేటకు చెందినవాడని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
వార్తలు
రోడ్డు ప్రమాదంలో గాయపడిచికిత్స పొందుతూ వ్యక్తి మృతి


