PDPL: గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి, పారిశ్రామిక లేబర్ కోర్టు ఛైర్మన్ కోట్ల లావణ్య బాల్‌రెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్టార్ ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజుల క్రితమే గోదావరిఖనిలో బాధ్యతలు స్వీకరించిన ఆమెను వనపర్తి జిల్లా ఫోక్సో కోర్టు న్యాయమూర్తిగా నియమించారు. న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
వార్తలు
గోదావరిఖని అదనపు న్యాయమూర్తి బదిలీ


