VZM: బొబ్బిలి MLA బేబినాయన మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలలో ఆలయాల అభివృద్ధికి నిదులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం సర్వశిక్ష అభియాన్ స్పెషల్ PD బి. శ్రీనివాసరావుతో సమావేశమై సర్వశిక్ష అభియాన్ పథకాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ సమస్యలను వివరించారు.
వార్తలు
నిధులు మంజూరు చేయాలి: MLA


