గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లో జరిగిన కావూరు 15వ నాటికల సంపుటి ఆవిష్కరణ సభలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని సంపుటిని ఆవిష్కరించారు. కళలు, సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రచయితలు, కళాకారులు పాల్గొన్నారు.
వార్తలు
'కళలు సమాజానికి దిశా నిర్దేశం చేస్తాయి'


