సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషనన్ను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 70 శాతం డిజిటలైజేషన్ పూర్తైందని, పటాన్చెరులో 52 శాతమే పూర్తైనందున ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణతో పాటు వలస, మృతి, డబుల్ ఓటర్ల వివరాలు సేకరించాలని కోరారు.
వార్తలు
డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి: కలెక్టర్


