KMM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ భీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు నరుకుల్ల ఆధ్వర్యంలో నిన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. సత్తుపల్లి బుగ్గుపాడు ఫుడ్ పార్కు భూకేటాయింపులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
వార్తలు
కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి


