ఖమ్మం జిల్లాలో SIR ఎన్యుమరేషన్ ప్రక్రియ మంగళవారం సా. 6 గంటల వరకు 80.91% పూర్తైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఖమ్మం నియోజకవర్గం 65.19%%, పాలేరు 87.38%, మధిర 85.21%, వైరా 86.28%, సత్తుపల్లి 87.13% ఫారాలను స్వీకరించి డిజిటలైజేషన్ చేశామని అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
జిల్లాలో SIR ఎన్యుమరేషన్ ప్రక్రియ UPDATE


