TG: SIR ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆన్‌లైన్ ఫారమ్‌లు సమర్పించిన ఓటర్లను హార్డ్ కాపీల కోసం ఇబ్బంది పెట్టవద్దని BLOలకు సూచించారు. ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేస్తూ, డిజిటలైజేషన్ వేగవంతం చేయాలన్నారు.
వార్తలు
SIR సకాలంలో పూర్తి చేయండి: CEO


