TG: విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును మంత్రి వివేక్ ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. విద్యార్థుల గొంతు నొక్కడం సరికాదన్నారు. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
వార్తలు
రాహుల్ అరెస్ట్‌పై మంత్రి వివేక్ ఫైర్


