స్టీఫెన్ హాకింగ్ 21 ఏళ్ల వయసులోనే మోటార్ న్యూరాన్ అనే నరాల వ్యాధి బారిన పడి, కదలలేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. వైద్యులు ఆయన రెండేళ్లే బతుకుతారన్నారు. కానీ ఆయన తన మెదడు శక్తితో, వీల్ ఛైర్‌కే పరిమితమైనా విశ్వం పుట్టుకపై సంచలన పరిశోధనలు చేశారు. శారీరక లోపాలు మనసులోని సంకల్పాన్ని ఏమాత్రం అడ్డుకోలేవని ప్రపంచానికి చాటిచెప్పారు.
వార్తలు
INSPIRATION: స్టీఫెన్ హాకింగ్


