హైదరాబాద్: 28°C
వార్తలు

టీటీడీ ఇన్‌ఛార్జి AE బదిలీ

AP: తిరుమల నార్త్ సబ్ డివిజన్ ఇన్‌ఛార్జి ఏఈ బాధ్యతల నుంచి పీఎంవీ సుబ్రహ్మణ్యాన్ని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం తప్పించింది. ఆయనను పాత స్థానానికే పరిమితం చేస్తూ, సుబ్రహ్మణ్యం స్థానంలో వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సుబ్రహ్మణ్యానికి ఇన్‌ఛార్జి ఏఈగా బాధ్యతలు అప్పగించగా, ఆయన నియామకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.