ప్రధాని నివాసం వద్ద ధర్నా చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలను పోలీసులు విడుదల చేశారు. మోడల్ టౌన్ PS నుంచి రాహుల్ గాంధీ, మందిర్ మార్గ్ PS నుంచి ప్రియాంక గాంధీ బయటకు వచ్చారు. వారితో పాటు అరెస్టయిన ఇతర ముఖ్య నేతలను కూడా పోలీసులు విడుదల చేశారు. ప్రధాని నివాసం ముట్టడికి యత్నించడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
వార్తలు
జైలు నుంచి విడుదలైన రాహుల్


