దేశ రాజధాని ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చేరుకున్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి ఈ పీఎస్‌కు తరలించారు. ప్రధాని మోదీ నివాసం వద్ద జరుగుతున్న కాంగ్రెస్ ధర్నాను భగ్నం చేసి ప్రియాంక, రాహుల్ గాంధీలను వేర్వేరు పోలీస్ట్ స్టేషన్లకు తరలించారు. ఈ మేరకు ప్రియాంకను కలిసేందుకు సోనియా అక్కడికి వచ్చారు.
వార్తలు
మందిర్ మార్గ్ పీఎస్‌కు సోనియా గాంధీ


