SRCL: వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలకుండా కొదురుపాక గ్రామపంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సర్పంచ్ కత్తెరపాక మంజుల సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామంలోని వార్డులు, కాలనీలు, కాలువల పరిసరాల్లో విస్తృతంగా ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు.
వార్తలు
డెంగ్యూ నియంత్రణకు ప్రత్యేక ఫాగింగ్


