ఢిల్లీలో సీజేపీ నిరసనకారులు హైడ్రోజన్ రైలుపై రాళ్లు రువ్వారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకు ఢిల్లీ నిరసనలతో ఎలాంటి సంబంధం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో వెల్లడైంది. ఈ వీడియో నెల క్రితం బీహార్‌లోని పాట్నా పట్లీపుత్ర రైల్వే స్టేషన్ వద్ద నీలం రంగు గూడ్స్ లోకోపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించినదని తేలింది.
వార్తలు
ఆ దాడి చేసింది సీజేపీ కాదు: ఫ్యాక్ట్ చెక్


