ADB: భూమి విక్రయం పేరుతో రూ.10 లక్షలు అడ్వాన్స్ తీసుకుని మోసానికి పాల్పడిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ మెస్రం ఇస్తారిపై కేసు నమోదు చేసినట్లు మావల CI ప్రేమ్ కుమార్ తెలిపారు. శ్రీరామ్ కాలనీకి చెందిన బాధితురాలు అంబిక ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇతని చేతిలో మోసపోయిన బాధితులు ఉంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు.
వార్తలు
భూ మోసం.. వ్యక్తిపై కేసు నమోదు: సీఐ


