ప్రధాని మోదీ నివాసం వద్ద ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గాయపడ్డారు. నిరసనను భగ్నం చేసే క్రమంలో ప్రతిపక్ష నేతను పోలీసులు బస్సులోకి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ పెనుగులాటలో రాహుల్ ముక్కుకు గాయమైంది. ఆయన ముఖంపై నెత్తురు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
రాహుల్ గాంధీకి గాయం


