హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు

PLD: నరసరావుపేటలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలను డీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎదిగిన ఖర్గే యువతకు, పార్టీ కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా అలెగ్జాండర్ సుధాకర్ పేర్కొన్నారు.