హైదరాబాద్: 28°C
వార్తలు

'కేంద్ర విద్యా శాఖమంత్రి రాజీనామా చేయాలి'

NDL: డోన్ పట్టణంలోని వివేకానంద సర్కిల్ బ్రిడ్జి ఎండింగ్‌లో ఈరోజు AISF ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా AISF మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగనాయుడు మాట్లాడుతూ.. BJP అధికారం చేపట్టి నుంచి 90 సార్లు పేపర్ లీకేజీ అయిందని, అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం సిగ్గు చేటన్నారు.