ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు చేస్తున్న ధర్నాను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. నిరసన చేస్తున్న అగ్రనేతలైన రాహుల్ , ప్రియాంకని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని ధర్నా ప్రాంతం నుంచి మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే ప్రియాంక గాంధీని సంసద్ మార్గ్ స్టేషన్‌కు తరలించగా.. భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు.
వార్తలు
రాహుల్ గాంధీని మోడల్ టౌన్ పీఎస్‌కు తరలింపు


