SRCL: గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యవసాయ మోటార్ల కరెంట్ వైర్లు, రైస్ మిల్‌లోని ఇనుప సామగ్రి చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. దుబ్బాకకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి ఉపయోగించిన ఆటోతో పాటు ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పాత ఇనుప సామగ్రి సేకరణ పేరుతో గ్రామాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడినట్లు విచారణలో తెలిందన్నారు.
వార్తలు
చోరీ కేసుల్లో నలుగురు అరెస్ట్


