హైదరాబాద్: 28°C
వార్తలు

యువత గొంతును కేంద్రం నొక్కుతుంది: ఖర్గే

ప్రతిపక్షం, యువత గొంతును కేంద్రం నొక్కుతుందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శించారు. విద్యార్థుల అంశంపై చర్చను కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. పోలీసుల లాఠీఛార్జ్ కారణంగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. విద్యార్థుల అంశంపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. అయోధ్య చోరీ అంశాన్ని లేవనెత్తుతామన్నారు.