హైదరాబాద్: 28°C
వార్తలు

'ట్రైనర్ నియామక ఉత్తర్వులపై అప్రమత్తం'

ASR: జిల్లాలో "SKILL TREE" కన్సల్టెన్సీ పేరుతో నకిలీ ఒకేషనల్ ట్రైనర్ నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు తెలిపారు. దీనికి సంబంధించి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2-3లక్షలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందన్నారు. నిరుద్యోగులు మోసగాళ్లను నమ్మి డబ్బులు చెల్లించవద్దన్నారు. వీటిపై సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.