VSP: బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామి మంగళవారం వామన-నృసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సుమారు 800 మంది భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించగా, సాయంత్రం బాలలీలామృతం, భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
వార్తలు
వామన-నృసింహ అవతారంలో జగన్నాథుడు


