హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం భయపడింది: ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ నేతల ధర్నా చూసి కేంద్ర ప్రభుత్వం భయపడిందని ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. అందుకే చర్చలకు వెనకడుగువేసిందని ఎద్దేవా చేశారు. కాగా, ప్రధాని నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నా ప్రాంతం నుంచి వారిని బస్సుల్లో తరలించారు.