హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ కార్యాలయ నిర్మాణ పనులు పరిశీలన

ప్రకాశం: ఒంగోలు పార్లమెంట్ TDP అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నూతనంగా నిర్మితమవుతున్న ఒంగోలు పార్లమెంట్ టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులకు సమన్వయ కేంద్రంగా నిలిచి, ప్రజాసేవకు కార్యాలయం మరింత దోహదపడుతుందన్నారు.