ELR: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పెరిగిన గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి క్రమంగా తగ్గుముఖం పట్టింది. కొండవాగుల నుంచి వరద జలాలు చేరడంతో నీటిమట్టం పెరిగిందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వస్తోందని పోలవరం ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
వార్తలు
పోలవరం వద్ద గోదావరి తగ్గుముఖం


