కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటి ముందు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. రాహుల్ సహా ఇతర నేతలను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
వార్తలు
పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ


