హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ మాట మారుస్తున్నారు: కేంద్రమంత్రి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట మారుస్తున్నారని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఆరోపించారు. కేంద్రహోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి తను ప్రభుత్వ తరఫున చర్చలు జరిపినట్లు చెప్పారు. నీట్‌పై పార్లమెంటులో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారని.. ఆయన కోరిక మేరకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. కానీ ఇప్పుడు రాహుల్ ధర్మేంద్ర రాజీనామాపై పట్టుబడుతున్నారన్నారు.