ప్రధాని మోదీ నివాసం వద్ద ధర్నా చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు మోదీ నివాసం వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. అంతేకాకుండా బారికేట్లను సిద్ధం చేశారు. మరికాసేపట్లో ఆయనను అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
రాహుల్ అరెస్టుకు రంగం సిద్ధం


