PLD: నరసరావుపేటలో యశోద హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేట ప్రజలకు త్వరలోనే యశోద హాస్పిటల్ ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలను స్థానిక ప్రజలకు అందించడమే లక్ష్యమని వెల్లడించారు.
వార్తలు
'త్వరలో యశోద హాస్పిటల్ సేవలు'


