హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ ధర్నాపై ఆప్ విమర్శలు

ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేస్తున్న ధర్నాపై ఆప్ తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ధర్నా వెనక బీజేపీ హస్తం ఉందని ఆప్ ఆరోపించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే కుట్ర జరుగుతోందని మండిపడింది. ప్రధాని నివాసం వద్దకు కాంగ్రెస్ నేతలను రానివ్వడం వెనక కుట్ర ఉందని ఆప్ నేత సంజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు.