హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు రాహుల్ కీలక పిలుపు

ఢిల్లీ పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక పోస్ట్ చేశారు. 'విద్యార్థుల గొంతును విస్మరించలేరు. భారత విద్యార్థుల డిమాండ్లను నిర్లక్ష్యం చేయకూడదు. విద్యార్థుల మీద దాడిపై ప్రధాని సమాధానం చెప్పాలి. విద్యార్థులకు మద్దతుగా దేశ ప్రజలు ముందుకు రావాలి. దేశ భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధాని ఇంటి ఎదుట ధర్నాలో పాల్గొనాలి' అని X వేదికగా పిలుపునిచ్చారు.