హైదరాబాద్: 28°C
వార్తలు

స్వయంగా ఎల్‌ఓసీ టైప్ చేసిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సెలవులో ఉండటంతో ప్రజల దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. కామవరపుకోట మండలం వెంకటాపురం లబ్ధిదారులకు అవసరమైన ఎల్‌ఓసీ లేఖను స్వయంగా టైప్ చేసి అందజేశారు. పదవి కంటే ప్రజాసేవ, బాధ్యత ముఖ్యమనే సందేశాన్ని ఆయన చర్య మరోసారి చాటింది.