VSP: పంచదార్ల కొండ అక్రమ మైనింగ్‌పై విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కె కె రాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన పంచదార భూములను కూడా వదలకుండా మైనింగ్ చేయడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని తెలియజేశారు.
వార్తలు
అక్రమ మైనింగ్‌పై కెకె రాజు స్పందన


