BPT: కర్లపాలెం మండలంలో విద్యుత్ శాఖ అధికారుల ఆగడాలను అరికట్టాలని కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జములయ్య డిమాండ్ చేశారు. ఇటీవల రైతుల నుంచి ఆక్రమంగా లాక్కెళ్లిన మోటార్లను తిరిగి ఇప్పించాలని తహసీల్దార్ రవీంద్రకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఒకవైపు ఉచిత విద్యుత్ అంటూనే, మరోవైపు దొంగ కరెంటు నెపంతో మోటార్లు లాక్కెళ్లడం దుర్మార్గమని విమర్శించారు.
వార్తలు
'అధికారుల ఆగడాలను అరికట్టాలి'


