NDL: డోన్ పట్టణంలోని RTC డిపో నందు ఈ రోజు సంతకాల సేకరణ నిర్వహించారు. AP రాష్ట్ర పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ (RTC) రాష్ట్ర ఉద్యోగుల సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 11న ఇచ్చిన మెమోరాండం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. డోన్ డిపోలో సంతకాలు సేకరించి విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి ప్రభుత్వమే నడపాలన్నారు.
వార్తలు
'విద్యుత్ బస్సులను ప్రభుత్వమే నడపాలి'


