➢ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా
➢ పార్లమెంటులో విద్యార్థుల సమస్యలపై చర్చించాలి
➢ నీట్ పేపర్ లీక్‌పై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి
➢ ఢిల్లీలో జరిగిన హింసపై దర్యాప్తు చేయాలి
➢ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి
వార్తలు
కేంద్రం ముందు కాంగ్రెస్ ఐదు డిమాండ్లు


