కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఆ ప్రకటన వచ్చే వరకు ప్రధాని నివాసం నుంచి కదిలేదు లేదని తేల్చి చెప్పారు. కేంద్రం స్పందించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నివాసం వద్ద ధర్నాను ముగించాలని కోరుతూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ రాహుల్‌ను కోరిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు.
వార్తలు
ప్రకటన వచ్చే వరకు కదిలేది లేదు: కాంగ్రెస్


