SRPT: నడిగూడెం మండలంలోని రామాపురం–చాకిరాల బ్రిడ్జి సమీపంలో ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్న ఎల్‌టీ విద్యుత్ తీగలపై ప్రచురితమైన HIT TV న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, తీగలను సురక్షిత ఎత్తులో ఏర్పాటు చేసే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
వార్తలు
HIT TV కథనానికి అధికారుల స్పందన


