KRNL: పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మద్దికేరలో రెండు ఓహెచ్‌ఎస్‌ఆర్ తాగునీటి ట్యాంకులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం డబ్ల్యూతీడీసీ–పీఎంకేఎస్‌వై 2.0 పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, వాటిని నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
మద్దికేరలో తాగునీటి ట్యాంకుల ప్రారంభం


