ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తల నిరసన కొనసాగుతోంది. గాయాలతోనే సీజేపీ కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్దకు ఆప్ అధినేత కేజ్రీవాల్ చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. కేజ్రీవాల్‌తో పాటు ఎస్పీపీ అధినేత శరద్ పవార్ కూడా సీజేపీ నిరసన ప్రాంతానికి చేరుకుని ఆందోళనకారులకు తన సంఘీభావాన్ని తెలిపారు.
వార్తలు
కొనసాగుతున్న సీజేపీ నిరసన


